"తీవ్రమైన అత్యవసర హెచ్చరిక" "మీ ఫోన్ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తరలింపు సూచనలు లాంటి అలర్ట్‌లను మీకు పంపించగలదు. ఈ సర్వీస్, జాతీయ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ, నెట్‌వర్క్ ప్రొవైడర్‌లు, ఇంకా పరికర తయారీదారుల మధ్య సహకారిగా ఉంటుంది.\n\nమీ పరికరంలో సమస్య ఉన్నా లేదా నెట్‌వర్క్ సరిగా లేకపోయినా మీరు అలర్ట్‌లను పొందలేక పోవచ్చు."