"ప్రమాణపత్ర ఇన్‌స్టాలర్"
"ప్రమాణపత్రాన్ని ఎంచుకోండి"
"ప్రమాణపత్రాన్ని సంగ్రహించండి"
"సంగ్రహిస్తోంది…"
"%s నుండి సంగ్రహించండి"
"ఈ సర్టిఫికెట్‌కు పేరు పెట్టండి"
"సర్టిఫికెట్ పేరు"
"ప్రమాణపత్రాలను సంగ్రహించడానికి పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి."
"ప్యాకేజీ వీటిని కలిగి ఉంది:"
"PKCS12 కీస్టోర్‌లోని ప్రమాణపత్రాలు."
"ఒక వినియోగదారు కీ"
"అల్గారిథమ్:"
"ఒక వినియోగదారు సర్టిఫికెట్"
"ఒక CA సర్టిఫికెట్"
"%d CA ప్రమాణపత్రాలు"
"సరైన పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి."
"పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి."
"పేరును టైప్ చేయండి."
"అక్షరాలు మరియు సంఖ్యలను మాత్రమే కలిగి ఉండే పేరును టైప్ చేయండి."
"ప్రమాణపత్రాన్ని సేవ్ చేయడం సాధ్యపడలేదు. ఆధారాల నిల్వ ప్రారంభించబడలేదు లేదా సరిగ్గా ప్రారంభించబడలేదు."
"సర్టిఫికెట్ ఇన్‌స్టాల్ చేయబడలేదు."
"ఇన్‌స్టాల్ చేయడానికి సర్టిఫికెట్ లేదు."
"సర్టిఫికెట్ చెల్లదు."
"సర్టిఫికెట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ప్రైవేట్ కీ అవసరం"
"ప్రైవేట్ కీని ఇన్‌స్టాల్ చేయడానికి సర్టిఫికెట్ అవసరం"
"సర్టిఫికెట్ రకాన్ని ఎంచుకోండి"
"సెట్టింగ్‌లలో CA సర్టిఫికెట్‌లను ఇన్‌స్టాల్ చేయండి"
"%1$s నుండి ఈ సర్టిఫికెట్‌ను, సెట్టింగ్‌లలో తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలి. మీకు నమ్మకం ఉన్న సంస్థల నుండి మాత్రమే CA సర్టిఫికెట్‌లను ఇన్‌స్టాల్ చేయండి."
"మూసివేయి"
"ఈ ఫైల్‌ను ఉపయోగించలేము"
"మూసివేయి"
"ఈ ఫైల్‌ను %1$sగా ఉపయోగించడం సాధ్యం కాదు"
"సర్టిఫికెట్"
"CA సర్టిఫికెట్"
"VPN & యాప్ వినియోగదారు సర్టిఫికెట్"
"Wi‑Fi సర్టిఫికెట్"
"CA సర్టిఫికెట్ ఇన్‌స్టాల్ చేయబడింది"
"యూజర్ సర్టిఫికెట్ ఇన్‌స్టాల్ చేయబడింది"
"Wi‑Fi సర్టిఫికెట్ ఇన్‌స్టాల్ చేయబడింది"
"సర్టిఫికెట్ పరిమాణం చాలా ఎక్కువగా ఉన్నందున ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడలేదు."
"సర్టిఫికెట్ ఫైల్‌ను గుర్తించలేకపోయినందున ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడలేదు."
"సర్టిఫికెట్ ఫైల్‌ను చదవలేకపోయినందున ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడలేదు."
"తాత్కాలిక వైఫల్యం. దయచేసి కాసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి."
"ఈ పరికర యజమాని మాత్రమే ప్రమాణపత్రాలను ఇన్‌స్టాల్ చేయవచ్చు."
"ఆధారాల వినియోగం:"
- "VPN మరియు యాప్‌లు"
- "Wi-Fi"
"గమనిక: ఈ ప్రమాణపత్రాన్ని జారీ చేసిన వారు పరికరానికి సంబంధించిన మొత్తం రాకపోకల ట్రాఫిక్‌ని పరిశీలించవచ్చు."
"Wi-Fi ప్రొఫైల్"
"%s వివరాలు"
"వివరాలు"
"ఇన్‌స్టాల్ చేయి"
"ఇన్‌స్టాల్ చేస్తోంది"
"రద్దు చేయి"
"తీసివేయి"
"ఎప్పుడూ వద్దు"
"పేరు: %1$s\nFQDN: %2$s\nరోమింగ్ కన్సార్షియమ్స్: %3$s\nరియల్మ్: %4$s\nప్రామాణీకరణ పద్ధతి: EAP-%5$s\n"
"వినియోగదారు పేరు: %s\n"
"క్లయింట్ సర్టిఫికెట్:\n%1$s\nకీ: %2$s\n"
"SIM: %s\n"
"విశ్వాస సర్టిఫికెట్:\n%s\n"
"ఆధారాలు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి"
"%1$s ఆధారాలు Wi-Fi సేవ్ చేసిన నెట్‌వర్క్‌లకు జోడించబడ్డాయి."
"పూర్తయింది"
"%1$s ద్వారా అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేయడానికి Wi-Fi ఆధారాలను ఇన్‌స్టాల్ చేయండి."
"డౌన్‌లోడ్ చేసిన ఫైల్‌లో సమస్యలు ఉన్నాయి, కనుక అది ఇన్‌స్టాల్ చేయబడదు. మీరు ఫైల్‌ను సరైన మూలం నుండే డౌన్‌లోడ్ చేసినట్లు నిర్ధారించుకోండి."
"Wi-Fi ఆధారాలను ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడదు. ఫైల్‌ను మళ్లీ డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించండి."
"ఇన్‌స్టాలేషన్ రద్దయింది"
"ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడదు"
"Wi-Fiని ఆన్ చేసి, మళ్లీ ప్రయత్నించండి."