"కార్యక్రమాల్లో 15 ఏళ్లలోపు ప్రేక్షకులకు అనుచితమైన విషయాలు ఉండవచ్చు, కనుక తల్లిదండ్రులు వారి అభీష్టానుసారంగా నిర్ణయం తీసుకోవాలి." "కార్యక్రమాల్లో 19 ఏళ్లలోపు ప్రేక్షకులకు అనుచితమైన విషయాలు ఉండవచ్చు, కనుక 19 ఏళ్లలోపు యువతకు తగినవి కావు." "సరస శృంగార వ్యాఖ్యలు" "అనాగరిక భాష" "శృంగార విషయాలు" "హింస" "కాల్పనిక హింస" "ఈ కార్యక్రమం అన్ని వయస్సుల పిల్లలకు తగినట్లుగా రూపొందించబడింది." "ఈ కార్యక్రమం 7 ఏళ్లు అంతకంటే పైబడిన పిల్లల కోసం రూపొందించబడింది." "దాదాపు అందరు తల్లిదండ్రులు ఈ కార్యక్రమం అన్ని వయస్సుల వారికి తగినదని భావిస్తారు." "ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు వారి చిన్న పిల్లలకు అనుచితమని భావించే అంశాలు ఉన్నాయి. చాలా మంది తల్లిదండ్రులు దీన్ని తమ చిన్న పిల్లలతో కలిసి చూడాలనుకోవచ్చు." "ఈ కార్యక్రమంలో చాలామంది తల్లిదండ్రులు 14 ఏళ్లలోపు పిల్లలకు అనుచితమని భావించే కొన్ని అంశాలు ఉన్నాయి." "ఈ కార్యక్రమం ప్రత్యేకించి పెద్దలు మాత్రమే వీక్షించడం కోసం రూపొందించబడింది, కనుక ఇది 17 ఏళ్లలోపు పిల్లలు చూడదగినది కాదు." "చలన చిత్ర రేటింగ్‌లు" "సాధారణ ప్రేక్షకులు. తల్లిదండ్రులు వారి పిల్లలు చూడకుండా ఆక్షేపించాల్సిన అంశాలు ఏమీ ఉండవు." "తల్లిదండ్రుల మార్గదర్శకం సూచించడమైనది. తల్లిదండ్రులు వారి చిన్న పిల్లలకు తగదని భావించే కొన్ని అంశాలు ఉండవచ్చు." "తల్లిదండ్రులకు గట్టి హెచ్చరిక. కొన్ని అంశాలు పూర్వ టీనేజీ దశ వారికి అనుచితంగా ఉండవచ్చు." "నిషిద్ధం, కొన్ని వయోజన అంశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు సినిమాకి వారి చిన్న పిల్లలను తీసుకెళ్లే ముందు సినిమా గురించి మరింత తెలుసుకోవాలని కోరుతున్నాము." "17 ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సు గల వారికి నిషిద్ధం. పూర్తిగా పెద్దలకు మాత్రమే. పిల్లలకు నిషిద్ధం."